కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్షద్ర రాజకీయాలు కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్.. ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎంతో �
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న అబద్ధపు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్త�
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణపై చేసిన కుట్రలు మళ్లీ పదునెక్కుతున్నాయి. నదీజలాలు తెలంగాణకు దక్కకుండా చేసే ప్రణాళికలు కండ్లముందే చకచకా సాగిపోతున్నాయి. ప్రధాని మోదీ-ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగ�
తెలంగాణ... ఆంధ్రప్రదేశ్.. తనకు రెండు కండ్లలాంటివి అన్న చంద్రబాబుకు రెండు నాల్కలు ఉన్నట్టుంది! అందుకే గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా గోదావరిపై తెలంగాణ నిర్మించిన ప్రా
కాళేశ్వరంలో 12 రోజులుగా కొనసాగుతున్న సరస్వతీ పుష్కరాల ఘట్టం సోమవారంతో పరిసమాప్తమైంది. చివరి రోజు కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని నదిలో పవిత్ర పుణ్య స్�
కాళేశ్వరం క్షేత్రంలో గత 12 రోజుల పాటు జరిగిన సరస్వతీ పుష్కరాలలో శ్రీ భ్రమరాంబిక సేవకులు స్వచ్ఛందంగా సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. భ్రమరాంభిక సంస్థ అధ్యక్షురాలు మహాలక్ష్మీ ఆధ్వర్యంలో గోదావరిఖనికి చ
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు (Sarawathi Pushkaralu) ముగియనున్నాయి. సోమవారం, చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
కాళేశ్వరంలో సరస్వతీ నది పుషరాలకు జనం వెల్లువలా వస్తున్నది. 11వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ పెరిగింది. భక్తులు పోటెత్తడంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలు ఆదివారం నాటికి 11వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో వివిధ రాష్ర్టాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.