ములుగు జిల్లాకు మంత్రి సీతక్క చేసిన అభివృద్ధి ఏమిటి? అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Medigadda | కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తు న్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆర�
ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్‌పై వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆ నోటీసుల్లో ఆదేశించినట్టు తెలిసింది.
వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటర్ల ద్వారా ఎత్తిపోసే అవకాశమున్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్య�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంత ర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు పది రోజుల్లో మరమ్మతు చేయని పక్షంలో త్వరలోనే 10 వేల మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరిం�
మంథనిలో రింగ్ రోడ్డు పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్�
శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 30,722 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల నుంచి 60,075 క్కూసెక్కులు విడుదలై మంగళవారం సాయంత్రానికి 90,797 క్యూసెక్కులు శ్రీశైలం జలాశ�
కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పైపులైన్లో నష్టపోయిన భూమితోపాటు మిగతా భూములకు సంబంధించిన మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని, ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో చేర్చి, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా �
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సమర్పించినట్టు తెలిసింది.