Kabaddi Competitions | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే కబడ్డీ క్రీడోత్సవాల కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు.
Kabaddi Competitions | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లో అంతరాష్ట్ర కబడ్డీ పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కబడ�
క్రీడా నైపుణ్యాలు మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఈ నెల 5 నుంచి7వర కు జరిగే ఇంటర్నేనల్ మాస్టర్ �
బీహార్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీలో పాల్గొ నే తెలంగాణ బాలుర జట్టుకు మ హబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పాండూనాయక్, నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని నేరేడుగం గ్రామాని�
మహా శివ రాత్రి జాతరలో భాగంగా మేళ్లచెర్వు శంభులింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో తెలుగు రాష్ర్టాల స్థాయి మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ఆధ్వ�
పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అలంపూర్ ఎమ్మెల్యే వి జయుడు అన్నారు.
మండలంలోని రాచాలలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఎడ్లబండ్లు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, బైక్‌లతోపాటు ఇతర వాహనాలను రంగులతో ముస్తాబు చేసి గ్రామంలో ఊరేగించా
వచ్చేనెల ఒకటి నుంచి 4 వరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జరిగే జాతీయస్థాయి 49వ జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు కెప్టెన్లుగా జిల్లా వాసులు ఎంపికయ్యారు.
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే లా రంగు రంగుల రంగవళ్లి చాటి చెబుతున్నదని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం సంక్రాంతి సంబురాల్లో భాగంగా స్థానిక మహాలక్ష్మ�
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకట్రావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ అంకతి రాజేశ్వరి-శేషన్న ఆధ్వర్యంలో
ఎలాంటి క్రీడా పోటీలకైనా చక్కని వేదిక కామారెడ్డి పట్టణమని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పోటీల నిర్వహణకు ఇక్కడ పుష్కలంగా వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా స్కూల్ గ�
కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం మొత్తం 16 జట్లు