రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను కట్టడి చేసి, కేటీఆర్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లాకవత్ గిరిబాబు అన్నారు. జ
ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధ్వంసమైన రహదారుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి క�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బోజ్యా తండాలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు గ్రామంలో సమస్యలు తీష్ట వేసి తండావాసులను వేధిస్తున్నాయి. పారిశుధ్యం పడకేయడంతో పాటు తాగున�
జూలూరుపాడు మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ గిరిజన రైతు రూ.10 వేలు కోల్పోయిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. సాయిరాంతండాకు చెందిన గిరిజన రైతు భూక్య కిషన్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉ�
Ganja | అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు.
సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నార�
జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు అందించాలని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు రాష్