ప్రతి పేద కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురయింది. దిల్‌రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు (Daspalla Hotel) రూ.1.7కోట్�
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీలో తనను వ్యతిరేకిస్తూ.. అజారుద్దీన్ వర్గానికి అండగా నిలుస్తున్న ఎన్ఎస్యూఐ వైస్ ప్రెసిడెంట్‌ను కొట్టి, తుపాకీతో బెదిరించాడు. బాధితుడు మధు�
ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల�
Hyderabad | జూబ్లీహిల్స్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నా�
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది జూబ్లీహిల్స్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మ
నగరం నలువైపులా మెట్రో విస్తరిస్తున్నందుకు యూసుఫ్‌గూడ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు.
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.