Home
Hyderabad
There Are Seven Cases Against Azharuddin A Congress Candidate From Jubilee Hills In Various Police Stations
అజారుద్దీన్‌పై నగరంలో ఏడు కేసులు..
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి. కేసుల వివరాలను ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్, నవంబర్ 9: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి. కేసుల వివరాలను ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్నారు. నగరంతో పాటు ముంబై, ఢిల్లీలో కూడా కేసులు ఉన్నట్టు వివరించాడు. నగరంలోని ఉప్పల్, బేగంపేట పోలీస్ స్టేషన్లలో 7 కేసులు ఉన్నాయని తెలిపాడు.
ఉప్పల్ పీఎస్‌లో ఐపీసీ 406, 409, 420, 465, 467, 471, 120 బీ సెక్షన్ల కింద మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నాడు. బేగంపేట పీఎస్‌లో కూడా పలు కేసులు ఉన్నట్టు గురువారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

