GSR Infra | పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మించి రూ.1.2కోట్లను తీసుకుని మోసం చేసిన నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది.
హైదరాబాద్‌లోని (Hyderabad) జూబ్లీహిల్స్‌లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బొమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. 2021లో జూబ్లీహిల్స్‌లోని నార్నే రోడ్డులో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. భార్య, భర�
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ సాగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరార�
‘సినిమాలో ఒక్క చాన్స్'.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లో �
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Rash driving | మితిమీరిన వేగంతో కారు నడిపిస్తూ ర్యాష్ డ్రైవింగ్‌కు(Rash driving) పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్‌లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శంఖు చక్రాలను పుష్కరిణిలోకి తీసుకు
కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములను కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసూరులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీల�
మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17), తన స్నేహితుడు(17)తో కలిసి కారుల
Liquor bottles | ఖరీదైన మద్యం బాటిళ్లతో(Liquor bottles) పాటు క్యాష్ కౌంటర్లో నగదును తస్కరించిన ఘటనలో పబ్ సెక్యురిటీ గార్డుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయింది.