ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజంతా వర్షంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంట చేళ్లు నీట మునిగిపోతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి.
జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణ, గోపికల వేషధారణలు వేసి ఆటలాండించారు. అనంతరం ఉట్టి కొట్టించి పాటలు పాడించారు.
మెదక్ జిల్లాలోని గిరిజన తండాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఏ తండాల్లో చూసినా మురుగు కాల్వలు శుభ్రం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో తండాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి.
రైతులు రణం చేసిండ్రు...సంపూర్ణ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిండ్రు. అబద్ధాలు వద్దు..రుణమాఫీ ముద్దు...కొందరికి కాదు ..అందరికీ రుణమాఫీ చేయాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభు�
కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది. పంట రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజు రోజుకూ నిరసనలు పెరుగుతున్నాయ
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. “మా రుణాలు మాఫీ కాలేదు మహాప్రభో” అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏమిచేయాలో తోచక అయోమయంలో ఉండిపోయారు. రుణమాఫీకి కా�
ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనుల్లో బిజీగా గడపాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెం డు రోజులు
రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్‌సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎం�
ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్‌పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వల�
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.చాలా ప్రాంతాల్లో రోజంతా ముసురు కురిసింది. వర్షాల వల్ల వానకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి ఊదినట్లు అవుతున్నది. వర్షాలు లేక నారాయణఖేడ్ ప్రాంత�
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లా అం తటా రోజంతా ముసురు అలుముకుంది.ఎడతెరిపిలేకుండా వర్షపు చినుకులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో జనజీవనం కొం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంట రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. రైతు వేదికల్లో సంబురాలు చేసుకుంటున్నది. కానీ, రైతుల్లో అసంతృప్తి అలుముకుంది.