ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో దళితులు లబ్ధిపొంది మరింత మందికి ఉపాధి కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యా రంగానికి మహర్దశ పట్టనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్‌కు దీటుగా విద్యను అందించడానికి ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాఠశాలలు బలోపేతం కానున్నాయ�
ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, పాఠశాలల్లో విజయవంతం చేయాలని జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి అన్నారు.
పోలీస్గురి ఎప్పటికీ తప్పొద్దని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీ-మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి మూడురోజులపాటు ఎర్రవల్లి పదోపటా
కొత్త లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయూ, సీఐటీయూల ఆధ్వర్యంలో నాయకులు తాస�
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవా�
నవమాసాలు మోసి.. కని.. అల్లారు ముద్దు గా పెంచిన కన్నతల్లిని సెల్‌ఫోన్ కొనివ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానకు మంచి రోజులు వచ్చాయి. గతంలో దవాఖానకు వస్తే ఎలాంటి సౌ కర్యాలు ఉండేవి కావు. ప్రతి చిన్న దానికి కర్నూల్ లేదా హైదరాబాద్‌కు రెఫర్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చ�
సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ అర్భాటం లేకుండా పలువురికి సహాయం చేసే విధంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహ
Chinnonipalli Reservoir | జోగులాంబ గద్వాల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
Jogulamba Gadwal | పోలీసుల కళ్లుగప్పి కృష్ణానది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు