జార్ఖండ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ మండిపడ్డారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకు �
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు చేసిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాంచీ : జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో మరోసారి దాడులు నిర్వహించింది. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తికి చెందిన బిహార్�
MLA Neera Yadav | జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ (Neera Yadav) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు.
రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమార
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్‌లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుం
Sandhya Topno | తుపుదనా ఓపీ ఇన్చార్జ్ ఎస్ఐ సంధ్యా తోప్నో (Sandhya Topno) గత రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం ఆమె పైనుంచి దూసుకెళ్లింది.