విఘ్నేశ్వరుడికీ ఆధార్ కార్డు!
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
దీనిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన సరవ్కుమార్ ఏర్పాటుచేశాడు. ఆధార్‌కార్డులో గణేశుడి పుట్టిన రోజు, అడ్రస్ వివరాలు కూడా నమోదు చేశాడు. పేరు: శ్రీగణేశ్, తండ్రి: మహదేవ్, పుట్టిన తేదీ: 01-01-600 సీఈ, చిరునామా: కైలాస పర్వతం, టాప్ ఫ్లోర్, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్‌కోడ్: 000001గా పేర్కొన్నారు. ఈ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నెట్టింట్లో జోరుగా షేర్ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

