Sister Kills Brother | తన ప్రేమకు అడ్డుచెప్పాడనే కసితో సొంత తమ్ముడినే హతమార్చిందో అక్క. ప్రియుడితో కలిసి తమ్ముడిని కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో పడేసింది.
ఈ సంఘటన ఆ ప్రాంతంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల వారితో కలిసి ఆ స్కూల్లో శనివారం సమావేశం నిర్వహించారు.
రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్‌పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
Jharkhand | జార్ఖండ్‌లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
అధికార మదంతో కళ్లు మూసుకుపోతే మంచేదో చెడేదో కూడా కనిపించదు. మనిషిలోని రాక్షసుడు బయటకు వచ్చి ఇతరులను హింసిస్తూ సంతోషం పొందుతాడు. సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నారు బీజేపీ నేతలు. తాజాగా జార్ఖండ్‌లో వెలుగు చూ
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �