Muslim Weddings | అక్కడ పెళ్లి వేడుకల్లో ఇకపై డ్యాన్స్, డీజే, బాణాసంచా నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన మతపెద్దలు..!
Muslim Weddings | వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్బాద్ జిల్లా ముస్లిం మతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తెలిపారు.

‘వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం ప్లే చేయడం, బాణాసంచా కాల్చడం ఇస్లామిక్ వ్యతిరేక పద్ధతులు. వివాహ వేడుకల్లో ఇకపై వీటిని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5,100 జరిమానా విధిస్తాం. అదేవిధంగా రాత్రి వేళ వివాహాలు రద్దు చేస్తున్నాం. రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలి. 11 గంటల తర్వాత ఎవరైనా నికాహ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి కూడా జరిమానా విధిస్తాం. నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుంది’’ అని అక్తర్ వివరించారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!