ఇబ్బందులు పడుతున్న వాహనదారులుపక్కనే ఉన్న పాఠశాలలు, కళాశాలల్లోకి చేరుతున్న దుమ్మువ్యాధులకు గురవుతున్న విద్యార్థులుపట్టించుకోని అధికారులుఏటూరునాగారం, డిసెంబర్ 20 : మండల కేంద్రం సమీపంలో చేపడుతున్న బీట�
నాటి యుద్ధవీరులు.. గ్రామ సంరక్షకులుగా సేవలుపలుచోట్ల ప్రాణత్యాగం చేసిన గుర్తుగా సతీశిలలుసాహసవీరులకు ఆలయాల్లో ఇప్పటికీ పూజలుభీమదేవరపల్లి, డిసెంబర్ 25 :తమ ప్రాంతం కోసం జరిగిన యుద్ధాల్లో వీరమరణం పొందినవా�
తెలంగాణ ఉర్దూ అకాడమీ సెక్రటరీ మహ్మద్ గౌస్నగరంలో జాతీయస్థాయి ఉర్దూ కవి సమ్మేళనందేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 33మంది కవులు హాజరుపోచమ్మమైదాన్, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధికి తోడ్ప�
త్వరలో మొండ్రాయి, పల్లార్గూడలో రోడ్డు విస్తరణఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లుపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిసంగెం, డిసెంబర్ 25 : గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్�
స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 25 : యేసు చూపిన శాంతిమార్గంలో అందరూ పయనించాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండల కేంద్రంలోని ఆర్సీఎం చర్చిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని
దేవరుప్పుల, డిసెంబర్ 25; ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయడం హర్షణీయమని టీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సర్కిల్లో సీఎం కేస
దేశంలో ఆకలిచావులు ఆందోళనకరంఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావుహనుమకొండ, డిసెంబర్ 25 : రాజకీయాలు మాని రైతులకు సేవ చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావ�
రైతుల ఖాతాల్లో జమకానున్న యాసంగి రైతు బంధు నగదుజయశంకర్ జిల్లాకు రూ.115, ములుగు జిల్లాకు రూ. 79.41 కోట్లు మంజూరురెండు జిల్లాల్లో మొత్తం 1,85,341 మంది రైతులుకొత్తగా 6733 మందికి లబ్ధిజయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 24 (నమస�
తాళ్లగడ్డలో రెండేండ్ల కింద హ్యాండిల్, పైపులు తొలగించి మోటర్ ఏర్పాటుహెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నీటి వాడకంమళ్లీ బిగించకపోవడంతో తాగునీటికి తిప్పలుఏటూరునాగారం, డిసెంబర్ 23 : పాఠశాల ఆవరణలోని చ�
తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅబద్దాల సంజయ్‌కి బుద్ధి చెప్పాలిపంజాబ్లో కొంటరు.. తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరు?కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగ�
కరీమాబాద్, డిసెంబర్ 24 : పూర్తి స్థాయి వసతులతో కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం శుక్రవారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానా�