రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము జమతొలిరోజు ఎకరం భూమి ఉన్న వారికి..పది రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియజయశంకర్, ములుగు జిల్లాల్లో 54,825 మందికి లబ్ధిఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు జయశంకర్ భూపాలపల్లి/ మ�
మహాజాతరకు ఆర్టీసీ సేవలు21లక్షల మంది భక్తుల చేరవేతే లక్ష్యంవిధుల్లో 12 వేల మంది సిబ్బంది20 బస్సులతో ఉచిత షటిల్ సర్వీసులుఆర్టీసీ ఈడీ మునిశేఖర్మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలనతాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం మ
అపోహలు వీడండిఅదనపు కలెక్టర్ దివాకర హామీమల్హర్, డిసెంబర్ 28 : తాడిచెర్ల జెన్కో ప్రాజెక్టు కింద ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, అపోహలు వీడి ఏమైనా సందేహాలు ఉంటే తన దృష
మహదేవపూర్, డిసెంబర్ 28: మిషన్ భగీరథ నీటిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బన్సోడ రాణీబాయి పేర్కొన్నారు. మంగళవారం సూరారంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి గ్ర�
పేద ప్రజలకు అందనున్న మరిన్ని వైద్య సౌకర్యాలురూ.2 కోట్లతో యంత్రం కొనుగోలుకొనసాగుతున్న బిగింపు పనులుములుగు, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ములు గు జిల్లా దవాఖానలో సిటీ స్కానింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి �
పాలకుర్తి వరకు టీఆర్ఎస్ శ్రేణుల పాదయాత్రతొర్రూరు, డిసెంబర్ 28: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మంగళపల్లి వినయ్కుమ
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి విజయవాడకు రవాణాతనిఖీల్లో సీజ్ చేసిన పోలీసులుఒరూ.30,760 విలువైన మద్యం స్వాధీనం స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 28 : నూతన సంవత్సర వేడుకల కోసం రైళ్లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీ
ప్రపంచానికి ధ్వన్యనుకరణతో ఓరుగల్లు ఖ్యాతిని చాటారుమేయర్ గుండు సుధారాణిసిల్వెస్టర్కు స్మారక ప్రతిభా పురస్కారం ప్రదానంపబ్లిక్ గార్డెన్లో ఘనంగా నేరెళ్ల జయంతిహనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28 : మిమిక్ర�
ఫర్నిచర్ సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వంకుర్చీలు, టేబుళ్లు.. ఏడు రకాలు ఏర్పాటుజిల్లాలోని 45 వేదికలకు చేరికమొత్తం రూ.61లక్షలు కేటాయింపుఒక్కోదానికి రూ.1.35లక్షల చొప్పున ఖర్చుహర్షం వ్యక్తం చేస్తున్న రైతులుజయశంక
ప్రజలగుండెల్లో విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్అంతర్జాతీయ స్థాయిలో వేలాది మిమిక్రీ ప్రదర్శనలుఐక్యరాజ్యసమితిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చిన కళామతల్లి బిడ్డఓరుగల్లులో ప్రత్యేక ప్రాంగణం, విగ్రహం ఏ�