ఐనవోలు, జనవరి 1 : అనాథ పిల్లలకు అండగా కడియం ఫౌండేషన్ నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీయం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రానికి చెందిన బరిగెల సురేశ్, ప్రసన్న దపంతులు ఆరు నెలల వ్యవధిలో అనారోగ్యంతో
నెక్కొండ, జనవరి 1 : అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ ముం దుకు సాగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండలో అం బేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకుడు తాటిపెల్లి శివకుమార్ ఏ�
ఖిలావరంగల్, జనవరి 1 : కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు, టీఎన
వెంకటాపూర్/కాళేశ్వరం, జనవరి 1 : నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శనివారం సెలవు రోజు కావడంతో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయ�
లక్నవరంలో పర్యాటకుల సందడిగోవిందరావుపేట, జనవరి 1 : ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు శనివారం రద్దీగా మారాయి. ఆంగ్ల సంవత్సరాది హాలీ డే కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఎం�
15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్విద్యాశాఖ నుంచి సమాచారం సేకరణబడి బయట పిల్లల కోసం అంగన్వాడీ, ఆశ వర్కర్లతో సర్వేజనవరి 1 నుంచి కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్3 నుంచి వ్యాక్సినేషన్ షురూజయశంకర్ భూపాలపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంములుగు రూరల్, డిసెంబర్ 29 : ‘రైతుబంధు’వొచ్చి పెట్టుబడి సాయం తేవడంతో రైతన్నల్లో సంబురం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్
ఒకేచోట పోషకాహార ఉత్పత్తులుసరసమైన ధరకే లభ్యంఅలనాటి ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యంపరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధినేడు ట్రెండ్‌గా మారిన తాతల నాటి ఆహారపు అలవాట్లుపర్వతగిరి, డిసెంబర్ 29: స్థానిక ప్రజలకు ఉపాధి కల్�
రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తిఇంటింటికీ తాగునీటి సరఫరావిద్యుత్ స్తంభాల ఏర్పాటుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులుకరీమాబాద్, డిసెంబర్ 29: ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతులకు ఆమడ దూరంలో ఉన్న కాలనీలు తెలంగా�
ఇద్దరి నుంచి రూ. పది వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనంవివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటలక్ష్మిసుబేదారి/ఖానాపురం, డిసెంబర్ 28: వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలోని ఖానాపురం మండలం బుధ రావుపేట గ్రా�
నియోజకవర్గాన్ని నాబార్డు దత్తత తీసుకోవాలికేంద్రం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలిఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికొండైల్పల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం ప్రారంభంనల్లబెల్లి, డిసెంబర్�