పౌరహక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఆదివారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో మఫ్టీలో వచ్చిన పోలీసులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అరెస్ట్ చేశారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈ నెల 14,15 తేదీ ల్లో నిర్వహించను న్న ‘ప్రపంచ కార్మికుల వలసలు’ అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజ్‌కుమార్‌కు ఆ
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన�
MLA Sanjay Kumar | వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్(Mla Sanjay Kumar) అన్నారు.
Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు.
జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన పొలాసను ఒకప్పుడు మేడరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పొలాసలోని ప్రధాన ఆలయమైన పౌలస్తీశ్వరాలయంలో ఉన్న �
Jyotirao Phule | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు(Social philosopher)మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను సోమవారం తెరిచారు. కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో దానిని తీశారు.
BRS | బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తూ రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలను సమయత్తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు.
Ethanol Industry | రైతులకు, యువతకు మేలు చేసేందుకు నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ(Ethanol Industry)ను కొందరు అడ్డుకుని ద్రోహం చేసేందుకు యత్నిస్తున్నారని కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్(DCMS Chairman) డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ఆ�
Ethanol Factory | జగిత్యాల జిల్లా(Jagtial district) ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు
Minister Koppula Eshwar | ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో పల్లె ప్రగతి(palle pragathi) కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar) అన్నారు.
Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు - మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మి