సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలను సస్పెండ్ చేస్తూ రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార
ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని
Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస�
Harish Rao | నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
BRSV | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ తెలిపారు.
Jagadish Reddy | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైందనే తనపై సస్పెన్షన్ విధించారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులతో నిరస�
TG Assembly | హామీలు అమలు చేయడం లేదని ప్రస్తావిస్తే.. రాద్ధాంతం చేస్తూ సభను నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడార
Jagadish Reddy | జగదీశ్‌రెడ్డి అంశంపై అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి స్పీకర్ అవమానించలేదన్నారు. ‘సభ మీ ఒక్కరిది కాదు.. సభ అందరి అన్నారు’ అన్నారు. ‘మీ’ అనే పదం సభ నిబంధనలక
Srinivas Yadav | కాంగ్రెస్ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు హాట్‌హాట్‌గా మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాల కన్నా, అసెంబ్లీ లోప ల, బయట, ఎవరినోట విన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే చర్చ.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్ వలే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురిం చి
సీఎం రేవంత్ తన పదవిని, ఆస్తులను కాపాడుకొనేందుకే ప్రధాని మోదీకి భజన చేస్తున్నాడని..ఢిల్లీకి పోయివచ్చిన తర్వాత ట్రెండ్ మార్చాడని.. కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్రనాయకులపై అదేపనిగా విమర్శలు గుప్పిస్తూ బీ�
‘ఈ ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోండి’ అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లేన