గండిపేట జలాశయం వద్ద హెచ్ఎండీఏ కొత్తగా అభివృద్ధి చేసిన పార్కు పచ్చదనంతో ముస్తాబయింది. అత్యాధునిక నిర్మాణ శైలిలో ఏర్పాటు చేసిన ఎంట్రెన్స్ ప్లాజా, పూల తోటలు ఆహ్లాదకర వాతావరణానికి స్వాగతం పలుకుతున్నాయి.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు సారె సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు పరిశ్రమ�
గ్లోబల్ ఫార్మా దిగ్గజం డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్‌లో నెలకొల్పిన కీలకమైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.
18 నెలల్లో సాధించి చూపుతాం కర్ణాటక, గుజరాత్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాబోయే 18 నెలల్లో తెలంగాణలో పోషకాహారలోప గణాంకాలలో అద్భుతమైన మా
పేద భారతీయుల ఖాతాల్లో వేస్తానన్నారు పొరపాటు జరిగిందా మోదీ జీ: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగ�
మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నా, కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లోనే �
అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఎత్తివేత ఇతర సదుపాయాలూ తొలగింపు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం నిర్ణయం ఇస్తామన్న ఉద్యోగంపైనా లేని స్పష్టత బెంగళూరు, ఆగస్టు 26: దేశభక్తి, జాతీయవాదంపై గొప్పగొప్ప మాటలు మాట్ల
ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్
తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక