విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 4.65 సెం.మీ లు, బహుదూర్పురాలోని చందూలాల్ బారాదరిలో 4.53 సెం.మీలు,
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీలివర్ వ్యాధి ముప్పు పొంచి ఉన్నట్టు ఓ శాస్త్రీయ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పార�
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే అని ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ (Ramesh Loganathan)స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఉద్యోగస్తులు కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ కావాలని ఆయన సూచ�
దేశీయ మధ్యస్థాయి ఐటీ ఉద్యోగుల పంటపండింది. గడిచిన నాలుగేండ్లలో వీరి వేతనాలు 30 శాతం వరకు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలుగావున్న వార్షిక వేతనం గడిచిన ఆర్థిక సంవత్సరంనాటికి రూ.10 లక్షలకు పెరిగింది.
దేశీయ ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ బాటపట్టాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయోచనలో ఉన్నాయి. దీంట్లోభాగంగా హ
వారానికి 70 గంటలు, 90 గంటలు పని చేయాలని కొందరు కార్పొరేట్ లీడర్లు సూచిస్తున్న తరుణంలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పటికే ఆ స్థాయిలో పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీస�
Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నెలలో కనీసం పది రోజులు ఆఫీస్‌కు రావాలని సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ పని.. పైగా డెడ్ లైన్లతో తీవ్రమైన పని ఒత్తిడి.. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన తిండి.. ఇవన్నీ కలిసి ఐటీ ఉద్యోగులను రోగాల ఊబిలోకి నెడుతున్నాయి.
గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు.
IT Company | నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి వేస్తున్నాయి. ఉద్యోగం కొరకు వచ్చినవారు దిక్కుతోచని పరిస్థితిలో వేరే దారి లేక లక్షల్లో చెల్లించి మోసపోతున్నారు.
ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరి�