Drugs Party | బర్తడ్ వేడుకల్లో డ్రగ్స్ పార్టీ.. చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు. విస్వనీయ సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు 3 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ను హిమాచల్‌ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఫామ్‌హౌస్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

