Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు.
మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. చందానర్ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి కొందరు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పక్కాసమాచారం అందుకున్న పోలీసులు ఆ వైద్యుడి ఇం�
Drugs Party | గచ్చిబౌలి రాడిసన్ హోటల్ (Radisson Hotel ) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Director Krish) పేరు తెరపైకి వచ్చింది.