Drugs Party | మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అరెస్ట్
మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తున్నది. అతడు ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని కొరియర్స్ ద్వారా బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి పార్టీ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వారిపాటు ప్రియాంక స్నేహితురాలు, ఒడిశాకు చెందిన ఆర్కిటెక్ట్ షాకి, స్టాక్ ట్రేడర్ గంగాధర్ కూడా ఈ పార్టీ పాల్గొన్నారు. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు మరో రెండు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారికి డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేశారు, ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మాదాపూర్ పోలీసులు కూపీ లాగుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

