Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి వచ్చిన నీలిమ, రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మల్నాడు డ్రగ్స్ కేసు నిందితుడు కావడం గమనార్హం. కాగా, వారి నుంచి 20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాములు ఎండీఎంఏ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వీరు డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
Follow Us : on Facebook, Twitter
AP DSC | మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కారణం ఏంటంటే?
Ambati Rambabu | చంద్రబాబులో భయం మొదలైంది.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Tirupati | తిరుపతి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. మూడుసార్లు టేకాఫ్ అయ్యి.. రన్వేపైకే రిటర్న్!