హైదరాబాద్: మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మొబైల్ టెక్నీషిషన్ పనిచేస్తున్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడని, డ్రగ్స్ వోవర్ డోస్ కావడంతోనే మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.