మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ తన మానవీయతను మరోసారి చాటుకున్నది. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే.