మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. సప్లయర్ తోపాటు ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులు అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక యంత్రాంగం ఈ ముఠా చుట్టూ ఉచ్చు బిగించిన సమయంలో డ్రగ్స్‌కు బానిసగా మారి ప్రాణాలు కో�