న్యూఢిల్లీ, మే 17: దేశీయ మధ్యస్థాయి ఐటీ ఉద్యోగుల పంటపండింది. గడిచిన నాలుగేండ్లలో వీరి వేతనాలు 30 శాతం వరకు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలుగావున్న వార్షిక వేతనం గడిచిన ఆర్థిక సంవత్సరంనాటికి రూ.10 లక్షలకు పెరిగింది. ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు వేతనాలను 30 శాతం వరకు పెంచగా…టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్‌ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్లు ఉద్యోగులకు నిరాశనే మిగిల్చాయి.