సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగం చేపడుతున్నట్టు వెల్లడించింది. అమెరికాలోని
Shubhanshu Shukla | సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన
అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.
EOS-09 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది.
ISRO |ఇంపాల్, మే 12: భారతదేశ భద్రతలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. వ్యూహాత్మక భద్రత పర్యవేక్షణలో మొత్తం 10 ఉపగ్రహాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
ISRO | భారత పౌరుల భద్రత కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు (10 satellites) నిరంతరం పనిచేస్తున్నాయని (continuously monitoring for security) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ (V Narayanan) తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ�
Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపం వల్ల రెండు వేల మందికిపైగా మరణించారు. అక్కడ భారీ నష్టం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే ఆ భూకంప విధ్వంసానికి చెందిన ఫోటోలను ఇస్రోకు చెందిన కార్టోశాట్ �