స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్ సక్సెస్
స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్-4), మానవ సహి త వ్యోమనౌక ప్రయోగానికి,
- చంద్రయాన్-4కు మార్గం సుగమం
బెంగళూరు : స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్-4), మానవ సహి త వ్యోమనౌక ప్రయోగానికి, సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. తాజా డీ డాకింగ్ ద్వారా వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్ డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని తాము సంపాదించామని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

