Benjamin Netanyahu: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప�
Donald Trump: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ కుదిరినట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన ట్రుత్ సోషల్ అకౌంట్లో ఆయన తాజాగా ఓ పోస్టు చేశారు. సీజ్ఫైర్ అమలులోకి వచ్చినట్లు చెప్పారు. ఎవరూ దాన్ని అతిక్
Israel-Iran | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదు.
ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు �
ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సోమవారం స్పందించారు. ఇజ్రాయెల్‌కి తాము విధించిన శిక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
Executions | దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ (Israel) కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ (Iran) వరుస ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గూఢచర్యం ఆరోపణలతో ఇరాన్ సోమవారం మరో వ్యక్తిని ఉరితీసి చంపింది.
తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఆదివారం ఉదయం సెంట్రల్, ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుప
ఆపరేషన్ సింధూలో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్, జోర్డాన్‌ల నుంచి ఆదివారం మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించారు.
ఒక వేళ తాను మరణిస్తే తన వారసులుగా ముగ్గురు సీనియర్ మతాధికారుల పేర్లను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిపాదించారని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన వేళ, విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఫోన్ కాల్స్ చేసుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. స్వదేశంలో (ఇరాన్) ఉన్న తమ స్నేహితులు, బంధువులకు ఫోన్ కాల్స్ చేయ�
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది.