ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేండ్ల చరిత్ర ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట
Hostages-Prisoners Swap | ఇజ్రాయెల్, హమాస్ మధ్య బంధీలు, ఖైదీల మార్పిడికి (Hostages-Prisoners Swap) ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇరు వర్గాలతో ఆ దేశం సంప్రదింపులు జరుపుతున్నది.
Stock Markets | ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ సంస్థ భీకర దాడులు చేయడం.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతి దాడులకు దిగడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు య
Israel-Hamas War | ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం (Israel-Hamas War) తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. రెండు వైపులా 1100 మందికి పై
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్లు నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌లోని నగరాలే లక్ష్యంగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఈ దాడులకు దిగారు.
Israel-Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య అనధికారిక యుద్ధం కొనసాగుతున్నది. అయితే, రెండు ప్రాంతాల్లో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 27 మంది భారతీయులను విదేశాంగ మంత్రిత్వ శా�