ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీ
Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
Hamas: బందీగా ఉన్న 21 ఏళ్ల ఇజ్రాయిలీ మహిళ వీడియోను హమాస్ రిలీజ్ చేసింది. సుమారు 200 మంది బందీగా చేసినట్లు తాజాగా హమాస్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది.
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�
ఓవైపు మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పట్ల అధిక ఆసక్తి కనబరుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దుయ్యబట్టారు.
పాపులర్ వెబ్ సిరీస్ ఫౌడాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న ఇజ్రాయెల్ నటి, డ్యాన్సర్, మోడల్ రోనా లీ షిమన్ హమాస్‌పై (Hamas Attack) పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
Yahya Sinwar: 24 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన వ్యక్తే.. ఇజ్రాయిల్‌పై అటాక్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం ఇజ్రాయిల్ గాలిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌లో అతనే టార్గెట్‌గా ముందుకు వెళ్తోం�
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు (Ground
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ
Operation Ajay | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా నాలుగో విమానం ఇజ్రాయెల