Iron Dome: గాజా నుంచి దూసుకు వస్తున్న రాకెట్లను గత కొన్ని సంవత్సరాల నుంచి ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది. షార్ట్ రేంజ్ ఉన్న రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను ఆ డోమ్ నిరోధిస్తుంది. మొబైల్ మిస్సైల్-డిఫెన్స్ బ్యా�
ఇజ్రాయెల్-హమాస్ (Hamas) యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో (Israel) చిక్కుకున్న భారతీయులను (Indians) క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించే�
ఇజ్రాయెల్, హమాస్ గ్రూపు మధ్య యుద్ధం తీవ్రమవుతున్నది. గాజా సరిహద్దును ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకొని, గాజాలోకి ఆహారం, నీరు, విద్యుత్తు, ఇతరత్రా వంటివి సరఫరా కాకుండా దిగ్బంధించిన నే�
Israel war | ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
Israel-Hamas war | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది.
పీడకులు చేసినా, పీడితులు చేసినా యుద్ధం ఎప్పుడూ మరణాన్నే వర్షిస్తుంది. కత్తి విసిరినా, తూటా పేల్చినా తల్లిపేగునే కాటేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్-గాజా యుద్ధంలోనూ జరుగుతున్నది ఇదే. గత శనివారం గాజా నుంచి హమ�
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేండ్ల చరిత్ర ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట
Hostages-Prisoners Swap | ఇజ్రాయెల్, హమాస్ మధ్య బంధీలు, ఖైదీల మార్పిడికి (Hostages-Prisoners Swap) ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇరు వర్గాలతో ఆ దేశం సంప్రదింపులు జరుపుతున్నది.
Stock Markets | ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ సంస్థ భీకర దాడులు చేయడం.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతి దాడులకు దిగడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు య