Gaza: గాజాలో సైనిక చర్యకు 4 గంటల విరామం.. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని లేదన్న నెతాన్యూ
Gaza: ఉత్తర గాజాపై జరుగుతున్న భీకర దాడులకు ప్రతి రోజూ 4 గంటల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇజ్రాయిల్ సైన్యం రోజూ ఓ నాలుగు గంటల పాటు అటాక్ చేయదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు అక్కడ నుంచి తరలివెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
జెరుసలామ్: ఉత్తర గాజా(Gaza)పై జరుగుతున్న భీకర దాడులకు ప్రతి రోజూ 4 గంటల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇజ్రాయిల్ సైన్యం రోజూ ఓ నాలుగు గంటల పాటు అటాక్ చేయదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు అక్కడ నుంచి తరలివెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గమని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ కూడా స్పందించారు.
గాజాను ఆక్రమించాలని లేదని, ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకోవాలన్న ఆశ కూడా లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ తెలిపారు. హమాస్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏలాలన్న ఆలోచన కూడా లేదన్నారు. గాజాను ఆక్రమించేందుకు ఇజ్రాయిల్ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని అమెరికా కూడా పేర్కొన్నది.
జెనిన్ సిటీపై గురువారం జరిగిన దాడిలో 15 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇజ్రాయిల్ దళాల అటాక్‌లో మరో 20 మంది గాయపడ్డారు. జెనిన్ నగరంలో యాంటీ టెర్రరిజం సోదాలు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై అటాక్ జరిగిన తర్వాత ..వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో 178 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

