Euro Qulaifier 2024 | యూరో క్వాలిఫయర్.. పసికూన చేతిలో ఇజ్రాయేల్ ఓటమి
Euro Qulaifier 2024 : యూరోపియన్ చాంపియన్‌షిప్ 2024 క్వాలిఫయర్స్‌లో ఇజ్రాయేల్(Israel) ఫుట్‌బాల్ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ఆదివారం జరిగిన పోరులో పసికూన కొసోవో(Kosovo) చేతిలో 0-1తో పరాజయం పాలైంది. ఈ ఓటమితో...
Euro Qulaifier 2024 : యూరోపియన్ చాంపియన్‌షిప్ 2024 క్వాలిఫయర్స్‌లో ఇజ్రాయేల్(Israel) ఫుట్‌బాల్ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ఆదివారం జరిగిన పోరులో పసికూన కొసోవో(Kosovo) చేతిలో 0-1తో పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇజ్రాయేల్ వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరోపియన్ చాంపియన్‌షిప్(Euro Championship) ఫైనల్స్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి.
షెడ్యూల్ ప్రకారం ఇజ్రాయేల్ – కొసోవో మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సింది. కానీ, అక్టోబర్ 7 నుంచి హమాస్ దళాలు, ఇజ్రాయేల్ సైన్యం గాజాలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. దాంతో, నిర్వాహకులు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు నవంబర్ 12 ఆదివారం పాలస్తీనాలో మ్యాచ్ జరిగింది.
ఆరంభంలో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొసోవో ప్లేయర్ మిలొట్ రచియా 41వ నిమిషంలో మెరుపు గోల్ చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ఆటగాళ్లు కొసోవో గోల్‌పోస్ట్‌పై దాడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో, ఇజ్రాయేల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రొమేనియా కంటే 5 పాయింట్లు వెనకబడి ఉంది. ఈ టోర్నీలో టాప్ -2లో నిలిచిన జట్లు నేరుగా యూరో 2024 పోటీలకు అర్హత సాధిస్తాయి.
ఇవి కూడా చదవండి
-
Shreyas Iyer | నాలుగో స్థానంలో నాటుకుపోతున్న అయ్యర్.. ఇక భారత్‌కు బేఫికర్
-
helicopter | సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు అమెరికా సైనికులు మృతి
-
helicopter | సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు అమెరికా సైనికులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

