Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ (Gaza)పై ఇజ్రాయెల్ దాడులను (Israeli strikes) తీవ్రతరం చేసింది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.
Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఐడీఎఫ్ జరుపుతున్న ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు.
Israel bomb | ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించే లక్ష్యంతో ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజా (Gaza) పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే.. ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సైన్యాధిపతి హెర్జి హాలివీ రాజీనామా ప్రకటించారు.
Gaza Ceasefire Deal | హమస్-గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలును నిరసిస్తూ ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి ఇతామార్ బెన్ గ్విర్ క్యాబినెట్ నుంచి వైదొలిగారు.
పాలస్తీనాలోని గాజాలో 15 నెలల భీకర పోరాటానికి తెర పడనుంది. బాంబు దాడులతో శిథిలమైన వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఖతార్ మధ్య�
గత 15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు బుధవారం మధ్యవర్తులు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్ రాజధానిలో ఎడ
Donald Trump | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
మూడు నెలల క్రితం జరిపిన ఓ దాడిలో గాజాస్ట్రిప్‌లో హమాస్ ప్రభుత్వాధినేత రౌహి ముష్తాహను హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈ దాడి చే�
మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ఆరో ఫ్రెంచి నేత. తొలుత రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షు
జ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas attack) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు.