జ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas attack) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు.