గాజాలో మరణ మృదంగం
మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రఫా(గాజా స్ట్రిప్): మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గాజాలో 5 లక్షలకుపైగా ప్రజలు ఆకలితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ అమలు చేయాలని ఐరాస భద్రతా మండలి ఇజ్రాయెల్‌కు సూచించింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడిని లెక్క చేయని ఇజ్రాయెల్, హమాస్‌ను అంతమొందించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు 53,320 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

