Mojtaba Khamenei : మొజ్తాబా ఖమేని ఇరాన్లో లేడని సౌదీకి చెందిన అల్ హదాత్ అనే వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్లో లేడని చెప్పినప్పటికీ, ఎక్కడున్నా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రభావం గల్ఫ్‌పై కూడా తీవ్రంగా పడుతున్నది. ఇరాన్ మిలిటరీ సౌకర్యాలు లక్ష్యంగా అమెరికా ఏడవ రోజు దాడులు కొనసాగించింది.
Sea Mines | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై ఇప్పటికే అమెరికా-ఇరాన్ (USA
Iran Attack: అమెరికాకు చెందిన పలు మిలిటరీ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ చెప్పింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌పై అటాక్ చేసినట్లు పేర్కొన్నది. అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్�
ఇప్పటికే హొర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న క్రమంలో అగ్రరాజ్యంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పరస్పర దాడులు ఉధృతమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక నల్ల శవపేటికలో పడుకోబెట్టిన భారీ హోర్డింగ్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రధాన ఎంగెలాబ్ స్కేర్‌లో వెలిసింది.
Iran vs US | అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తాజాగా ఇరాన్‌పై రెండో విడత వైమానిక దాడులు నిర్వహిం�
ఇరాన్‌పై తన సైనిక చర్యలలో కొత్త దశకు అమెరికా తెరతీయనుంది. ఇన్నాళ్లు రాత్రిపూట దాడులకే పరిమితమైన అగ్రరాజ్యం చాలా రోజుల తర్వాత తొలిసారిగా బుధవారం పగటిపూట దాడులకు తెగబడింది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్ (Iran) పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని 'పిక్‌యాక్స్ మౌంటెన్ అణు కేంద్రం (Pickaxe nuclear site)' అమెరికా లక్ష్యాల జాబితా () లోనే ఉన్నదని చెప్పారు. ఆ
తన తండ్రి, మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే తమ లక్ష్యాలుగా ‘ప్రతీకార జాబితా’లో చేర్చిన 13 మంది ప�
హొర్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్‌పై దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
హొర్ముజ్ జలసంధిలోని నైరుతి తీరంలో ఉన్న బందర్ అబ్బాస్ నౌకా స్థావరం వద్ద గల ఒక జలాంతర్గామి, నౌకల నిర్వహణ కేంద్రాన్ని సముద్ర డ్రోన్లు ధ్వంసం చేశాయని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ సోమవారం ప్రకటించింది.
Iran vs US | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ (Iran) ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనా�
తమ సుప్రీం నేత, తన తండ్రి అయతొల్లా ఖమేనీని హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం ప్రకటించారు.
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల్లో కిల్ ట్రంప్ అంటూ ఇరానియన్లు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆ బెదిరింపులకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు ఆ దేశంపై 1000 మ�