హైదరాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్ దాడుతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. వరుస దాడులతో దాడులతో ఇరాన్‌కు(Iran )భారీ నష్టం సంభవించిది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆదేశ రక్షణ శాఖ మంత్రి అమీర్ నసీర్జాదే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్(Revolutionary Guards commander) కమాండర్ మహ్మద్ పాక్‌పౌర్ కూడా దాడుల్లో మృత్యువాత పడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. అలాగే ఇరాన్ పై ఇంకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో పశ్చిమాసీయాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ధ్రృవీకరించిన ఇరాన్ మీడియా
Manchu Vishnu | దుబాయ్‌లో యుద్ధ వాతావరణం.. క్షిపణుల దాడుల మధ్య మంచు విష్ణు వీడియో వైరల్
KTR | నా ప్రజా జీవితానికి 20 ఏండ్లు!.తెలంగాణ ఉద్యమాన్ని ఎక్స్ వేదికగా గుర్తుచేసుకొన్న కేటీఆర్