ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.
Daddys Home : ఇరాన్‌పై దాడి నుంచి పశ్చిమాసియాలో సయోధ్య కుదిరేవరకూ నెట్టింట ట్రెండ్ అయిన ట్రంప్.. మరోసారి వైరలవుతున్నారు. అయితే.. ఈసారి ఆయన కొత్త నిక్‌నేమ్‌తో శ్వేత సౌధం విడుదల చేసిన వీడియో ఇది.
Ayatollah Ali Khamenei: అయతొల్లా అలీ ఖమేనీ ఇవాళ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడిని ఆయన ఖండించారు. తాము లొంగిపోవాలన్న కాంక్షతో అమెరికా తమ అణు కేంద్రాలపై దాడులకు ప్ర�
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కొనసాగుతోంది.
Iran | ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గిన వేళ ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఎయిర్ స్పేస్‌ను తిరిగి తెరిచింది. ఇజ్రాయెల్‌తో 12 రోజుల ఉద్రిక్తల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Donald Trump | ఇరాన్ (Iran) ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు.
Donald Trump | ఇరాన్లో అధికార మార్పిడి (regime change in Iran)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మాట మార్
Donald Trump: బీ2 బాంబర్ల దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. అయితే ఆ రిపోర్టును అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తు�
Qatar | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గడిచిన 12 రోజులుగా కొనసాగిన యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం ఇజ్రాయెల్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరాన్త
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, కొద్ది గంటలకే రెండు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో సీజ్‌ఫైర్‌పై సందిగ్ధం నెలకొన్నది. ఈ
ఇరాన్‌లోని మూడు అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికాకు చెందిన ఆరు బంకర్ బస్టర్ బాంబులు దాడి చేసిన తర్వాత ఆచూకీ తెలియకుండా పోయిన 400 కిలోల యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యురేనియం నిల్వలతో 10 అణు బాం
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.