IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో పలు జట్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఆరంభానికి ముందే కొందరు ఆటగాళ్లు టోర్నీకి దూరమవ్వగా.. తాజాగా మరో ఇద్దరూ ఐపీఎల్ నుంచి నిష్క్రమించారు.
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి మినహాయిస్తే..ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరి
CSK vs KKR : పంతొమ్మిదో సీజన్లో వరసగా రెండో విజయంపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. డెత్ ఓవర్లలో శివం దూబే(13 నాటౌట్) బ్యాటు ఝులిపించకపోవడంతో చెన్నై 192కే పరిమితమైంది.
CSK vs KKR : ఐపీఎల్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళైంది. వరస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను తొలి విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఢీ కొడుతోంది.
PCB : పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను కాదని ఐపీఎల్‌కు ప్రాధాన్యమిచ్చిన ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చర్యలు చేపట్టింది. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబని (Blessing Muzarabani)పై వేటు పడింది.
IPL Star : ఒక్క మ్యాచ్‌తో ప్రపంచానికి పరిచయమైన ఆటగాళ్లు, ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు చాలామందే. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో ఔరా అనిపించిన షకీబ్ హుస్సేన్(Shakib Hussain) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో వరస ఓటములకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) గుడ్ బై చెప్పేసింది. సొంత గడ్డపై అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది.
RR vs SRH : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ(0) ఔటయ్యాడు. 6 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు మరోసారి ఎన్నికల సెగ తగిలింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్‌ను ఆసల్యంగా ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మ్యాచ్ వేదికల్లో మార్పులు చ�
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల వైఫల్యంతో ఓటముల పాలవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో (SRH) విజయంపై కన్నేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ బౌలింగ్ తీసు�