GT vs MI : అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడినా గొప్పగా పుంజుకుంది. పవర్ ప్లేలోనే రబడ మూడు వికెట్లతో హడలెత్తించినా కుర్రాళ్లు తిలక్ వర్మ(101 నాటౌట్), నమన్ ధిర్(45)లు దంచేశారు.
LSG vs PBKS : ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు తమ పంచ్‌ను రుచిచూపింది.
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) బోణీ కొట్టింది. ఐదు ఓటముల నుంచి తేరుకున్న కోల్‌కతా లోయర్ ఆర్డర్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తు చేసింది.
Varun Chakaravarthy : పొట్టి క్రికెట్లో భారత ఆటగాడు వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) సంచలనం సృష్టించాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్ రెండొందల వికెట్ల క్లబ్లో చేరాడు.
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతాను టాపార్డర్ బ్యాటర్లు మళ్లీ ముంచేశారు. పవర్ ప్లేలో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 51 రన్స్ కొట్టింది.
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో తొలిసారి కోల్‌కత నైట్ రౌడర్స్ బౌలర్లు మెరిశారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్‌ను 160లోపే కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 155 కొట్ట�
Chennai Super Kings : పంతొమ్మిదో సీజన్లో అంచనాలను ఏమాత్రం అందుకోలేక తీవ్రంగా నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings )కు మరో బిగ్ షాక్. ఆయుశ్ మాత్రే(Ayush Mhatre) గాయంతో టోర్నీకి దూరమయ్యేలా ఉన్నాడు.
SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై చెలరేగిన బౌలర్లు ఈసారి పంజా విసరడంతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను అలవోకగా ఓడించింది.
SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ కొట్టింది. అభిషేక్ శర్మ(59) వేగవంతమైన అర్ధ శతకంతో విరుచుకుపడగా.. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్(59) ఉతికేశాడు.
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఉప్పల్ స్టేడియంలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
DC vs RCB : చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జైత్రయాత్ర ముగిసింది. వందో మ్యాచ్‌లో విజయంతో మురవాలనుకున్న ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చెక్ పెట్టింది.