MI vs CSK : పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) బిగ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఛేదనకే మొగ్గు చూపాడు.
MI vs CSK : ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్లే కాదు స్టార్ జట్లు కూడా ప్రేక్షకులను స్టేడియానికి రప్పిస్తాయి. ఆరంభ సీజన్ నుంచి అభిమానులను అంతకంతకు పెంచుకుంటున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మ్యాచ�
IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్క్వాడ్‌లో కీలక మార్పు చేసింది. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌ను తీసుకుంది.
NuwanThushara : ఐపీఎల్-19లో ఆడేందుకు అనుమతించని శ్రీలంక బోర్డును కోర్టుకు ఈడ్చిన పేసర్ నువాన్ తుషార (NuwanThushara) మనసు మార్చుకున్నాడు. తమ దేశ బోర్డుపై పెట్టని కేసును అతడు వాపస్ తీసుకున్నాడు.
DC vs SRH : సొంతగడ్డపై వరసగా మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడాఖా చూపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్) సుడిగాలి శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మానసికంగా పైచేయి సాధిచిన హైదరాబాద్.. ఇషాన్ మలింగ(4-32) విజృంభ�
IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో రెండో విజయంతో మురిసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు గుడ్‌న్యూస్. చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు మరింత బలాన్నిచ్చే ఆల్‌రౌండర్ వచ్చేశాడు.
DC vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో మూడో మ్యాచ్ ఆడుతోంది. భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు.
DC vs SRH : పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు వరుణుడు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటిల్స్(Delhi Capitals)తో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించ�
IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో తేలిపోతున్న మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings )కు కీలక బ్యాటర్ సేవల్ని కోల్పోయింది. పవర్ ప్లేలో చెలరేగుతూ చెన్నైకి బ్యాటింగ్ అస్త్రంగా మారిన ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) విషయంల�
Jasprit Bumrah : భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తన బౌలింగ్ పదును చూపించాడు. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఐదు మ్యాచుల్లో వికెట్ తీయలేక నిరాశపరిచిన ఈ యార్కర్ కింగ్ అహ్మదాబాద్‌లో చెలరేగాడు.
GT vs MI : అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడినా గొప్పగా పుంజుకుంది. పవర్ ప్లేలోనే రబడ మూడు వికెట్లతో హడలెత్తించినా కుర్రాళ్లు తిలక్ వర్మ(101 నాటౌట్), నమన్ ధిర్(45)లు దంచేశారు.
LSG vs PBKS : ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు తమ పంచ్‌ను రుచిచూపింది.