DC vs SRH | టాస్ గెలిచిన ఢిల్లీ.. వైల్డ్ ఫైర్ ఆటతో ఉప్పల్ దద్దరిల్లేనా..!
DC vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో మూడో మ్యాచ్ ఆడుతోంది. భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు.
DC vs SRH : పంతొమ్మిదో సీజన్లో వరసగా రెండు విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో మూడో మ్యాచ్ ఆడుతోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరెంజ్ ఆర్మీ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.
భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. దాంతో, గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండొందలకు పైగా కొట్టిన ఇషాన్ కిషన్ బృందం ఈసారి కూడా వైల్డ్ ఫైర్ ఆటతో రెచ్చిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Match-winners. 𝗣𝗼𝘄𝗲𝗿 Players 👊
Who is powering your Fantasy XI ahead of @SunRisers 🆚 @delhicapitals ❓#TATAIPL | #KhelBindaas | #SRHvDC pic.twitter.com/5jsDi2YWS1
— IndianPremierLeague (@IPL) April 21, 2026
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, శివాంగ్ కుమార్, దూబే, షకీబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ – స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లివింగ్‌స్టోన్, మధుశంక, హర్షల్ పటేల్
ఢిల్లీ తుది జట్టు : పథుమ్ నిశాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రానా, స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), మిల్లర్, కుల్దీప్, ముకేశ్, నటరాజన్, ఎంగిడి.
ఇంప్యాక్ట్ సబ్స్ – కరుణ్ నాయర్, చమీర, అశుతోష్ శర్మ, త్రిపురన విజయ్, అకీబ్ నబీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

