IPL 2026 : తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరునుంది. ఐపీఎల్లో రెండు జట్లు తలపడడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి మాత్రం అభిమానులు ఈ మ్యాచ్
ఐపీఎల్ ఆడేందుకు వేలంలో పేర్లు ఇచ్చి తీరా సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగే ఆటగాళ్లపై బీసీసీఐ విధించే రెండేండ్ల నిషేధం సరిపోవడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్
ఐపీఎల్లో తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించే ముంబై ఇండియన్స్ ఈసారి రూటు మార్చింది. 2012 (చెన్నై సూపర్ కింగ్స్‌పై) తర్వాత ఆ జట్టు మొదటిసారి సీజన్ ఆరంభ మ్యాచ్‌ను గెలుచుకుని వరుసగా 13 ఓటముల పరంపరకు ముగింపు పలికి�
MI vs KKR : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయంతో ఆరంభించింది. ఆరంభ మ్యాచ్ ఫోబియాను అధిగమిస్తూ రికార్డు విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ముంబై చెక్ పెట్టింది.
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్‌తో ముంబై ఇండియన్స్‌కు సవాల్ విసిరింది. అర్ధ శతకంతో రెచ్చిపోయిన రహానేకు అంగ్క్రిష్ రఘువంశీ(51) మెరుపులు తోడవ్వగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టాని�
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు దంచేశారు. టాస్ ఓడినా తగ్గేదేలే అంటూ అజింక్యా రహానే(36 నాటౌట్), ఫిన్ అలెన్(37) లు పోటాపోటీగా బౌండరీలతో వాంఖడేనే హోరెత్తించారు
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో వరుసగా ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ సవాల్‌కు సిద్ధమైంది. సొంత మైదానంలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
Sunil Gavaskar : ఆఖరి నిమిషంలో క్రికెటర్లు 'మేము వైదొలుగుతన్నాం' అని చెప్పడాన్ని ఇక ఏమాత్రం తేలికగా తీసుకోవవద్దని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అంటున్నాడు.
RCB vs SRH : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(61), విరాట్ కోహ్లీ(69 నాటౌట్)ల మెరుపులతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఆఖర్లో అనికేత్ వర్మ(43) దంచేశాడు. 19వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 17 పరుగులు పిండుకోగా.. హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-17) విజృంభణతో స్వల్ప వ్యవధిలో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో చిన్నస్వామి తొక్కిసలాట(Stampede) మృతులకు నివాళులు అర్పించారు. టాస్ అనంతరం ఆర్సీబీ(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లోని అభిమానులందరూ లేచి నిల్చొని �
RCB vs SRH : ఆరంభ వేడులకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.