RR vs SRH | తొలి బంతికే అభిషేక్ ఔట్.. సిక్సర్లతో చెలరేగుతున్న ఇషాన్..!
RR vs SRH : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ(0) ఔటయ్యాడు. 6 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
RR vs SRH : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ(0) ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన మొదటి బంతిని మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాలనుకున్న అభిషేక్ అక్కడే కాచుకొని ఉన్న రవి బిష్ణోయ్‌కు దొరికిపోయాడు.
టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ(0)ను పక్కా ప్లానింగ్‌తో ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న అభిషేక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగా .. ఓపెనర్ ట్రావిస్ హెడ్( 16 నాటౌట్)తో కలసి ఇషాన్ కిషన్(35 నాటౌట్) చెలరేగాడు. ఆర్చర్, బర్గర్ ఓవర్లో సిక్సర్లు బాదిన ఇషాన్.. పవర్ ప్లే చివరి ఓవర్లోనూ దంచేశాడు. హెడ్ సైతం బౌండరీ కొట్టగా 6 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
WHAT. A. START 😍
Jofra Archer strikes first ball ⚡️
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR | @rajasthanroyals pic.twitter.com/QMt1WQSkuT
— IndianPremierLeague (@IPL) April 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

