Home
RR vs SRH
RR vs SRH
-
"వైభవ్ వీరంగం"
5 months agoఐపీఎల్19వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండుసార్లు గెలిచిన రైజర్స్ ఈసారి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది."RR vs SRH | సన్‌రైజర్స్‌ను ముంచిన వైభవ్, ఆర్చర్.. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్..!"
5 months agoRR vs SRH : ఓపెనర్ల నుంచి ఆరో బ్యాటర్ వరకూ అందరూ దంచికొట్టగల సమర్ధులే. ఇదివరకే తమ వైల్డ్‌ఫైర్ ఆటతో ఐపీఎల్ రికార్డు స్కోర్‌ను షేక్ చేసిన రికార్డు ఉండనే ఉంది. ఇంకేముంది ఎలిమినేటర్‌లో 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజ�"RR vs SRH | ఎలిమినేటర్‌లో పిడుగల్లే విరుచుకుపడిన వైభవ్.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం..!"
5 months agoRR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(97) రికార్డులను బద్ధలు కొడుతూ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోర్ చేసింది."Vaibhav Sooryavanshi | వైభవ్ ఊచకోత .. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు కనుమరుగు..!"
5 months agoVaibhav Sooryavanshi : చివరి లీగ్ మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఎలిమినేటర్‌లో చెలరేగిపోతున్నాడు. 2012లో వెటరన్ క్రిస్ గేల్(Chris Gayle) 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్ధలు కొట్టేశాడు."RR vs SRH | ఎలిమినేటర్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. వైభవ్పైనే బౌలర్ల గురి..!"
5 months agoRR vs SRH : పంతొమ్మిదో సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యే జట్టేదో మరికొన్ని గంటల్లో తెలియనుంది. క్వాలిఫయర్ 2 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ముల్లన్‌పూర్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్"Pat Cummins | వైభవ్ కోసం ప్లాన్ ఏ, బీ, సీ.. ఎలిమినేటర్ వ్యూహంపై కమిన్స్..!"
5 months agoPat Cummins : ముల్లన్‌పూర్‌లో రాజస్థాన్‌కు చెక్ పెట్టి క్వాలిఫయర్ 2 ఆడాలని సన్‌రైజర్స్ పట్టుదలతో ఉంది. అయితే.. ఆకాశమే హద్దులా చెలరేగే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) రూపంలో పెద్ద ప్రమాదం ప్యాట్ కమిన్స్(Pat Cummins) సేనకు పొంచి"RR vs SRH | ప్చ్.. వైభవ్ సెంచరీ వృథా.. రాజస్థాన్‌పై మళ్లీ గెలిచిన సన్‌రైజర్స్..!"
6 months agoRR vs SRH : పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు చూపిస్తోంది. ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలకు కొనసాగింపుగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది."RR vs SRH | ఐపీఎల్లో వైభవ్ రికార్డు సెంచరీ.. సన్‌రైజర్స్ గెలుపు భాద్యత టాపార్డర్‌దే..!"
6 months agoRR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(103) సొంత గడ్డపై శతకంతో విరుచుకుపడ్డాడు. తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు దడ పుట్టిస్తూ 36 బంతుల్లోనే వంద కొట్టేశాడు."RR vs SRH | సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్.. రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకునేనా..?"
6 months agoసీజన్ ఆరంభ నుంచి ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇకపై ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్కు వెళ్లిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు."RR vs SRH | టేబుల్ టాపర్‌ను వణికించిన కుర్ర పేసర్లు.. సన్‌రైజర్స్‌కు రెండో విజయం..!"
7 months agoRR vs SRH : పంతొమ్మిదో సీజన్లో వరస ఓటములకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) గుడ్ బై చెప్పేసింది. సొంత గడ్డపై అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది."RR vs SRH | వైభవ్ గోల్డెన్ డక్.. రాజస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రఫుల్ హింగే..!"
7 months agoRR vs SRH : టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌కు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెట్టిన వైభవ్ సూర్యవంశీ(0)ని తొలి బంతికే ఔట్ చేశాడు ప్రఫుల్ �"RR vs SRH | ఉప్పల్‌లో ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ హిట్లర్లను అడ్డుకుంటేనే రెండో విజయం..?"
7 months agoRR vs SRH : సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చితక్కొట్టారు. ఓపెనర్లు విఫలమైనా కెప్టెన్ ఇషాన్ కిషన్ (91) తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు."RR vs SRH | తొలి బంతికే అభిషేక్ ఔట్.. సిక్సర్లతో చెలరేగుతున్న ఇషాన్..!"
7 months agoRR vs SRH : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ(0) ఔటయ్యాడు. 6 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది."RR vs SRH | టాస్ గెలిచిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచేస్తారా..!"
7 months agoRR vs SRH : పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల వైఫల్యంతో ఓటముల పాలవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో (SRH) విజయంపై కన్నేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ బౌలింగ్ తీసు�"SRH vs RR | రాజస్థాన్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం.."
2 years agoSRH vs RR | సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల వద్దే పరిమితమైంది. పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలతో మెరిస�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!














