SRH vs RR | లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో ముందుగా రెండో బంతికి బట్లర్ ఔటయ్యాడు. బట్లర్ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ కూడా ఐదో బంతికి డకౌట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ స్కోర్ 1/2. ప్రస్తుతం క్రీజులో రియాన్ పరాగ్ (0), జైస్వాల్ (1) ఉన్నారు.